గ్రే చిత్రం నుండి ఇండియన్ ఐడల్ ఫేమ్ షణ్ముఖ ప్రియ పాడిన పాట విడుదల చేసిన సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమన్
ఈ వాలెంటైన్స్ డే మూడ్‌ను కొనసాగించడానికి గ్రే(GREY)
చిత్ర బృందం ఇండియన్ ఐడల్ ఫేమ్ షణ్ముఖ ప్రియ పాడిన పాటను రిలీజ్ చేసింది. నాగరాజు తాళ్లూరి ఈ పాటను స్వరపరిచారు. ఈ పాటను సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ రోజు ఉదయం 10.10గంటలకు విడుదల చేశారు.
